చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడాంలో విద్యుత్ తీగలు తగిలి గీత కార్మికుడు మృతిచెందాడు. తమిళనాడులోని పల్లాల కుప్పానికి చెందిన జగదీశ్ వేడాంలో కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కల్లు గీయడానికి చెట్టు ఎక్కుతుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు.
విద్యుత్ తీగలు తగిలి గీత కార్మికుడు మృతి - శ్రీకాళహస్తిలో గీత కార్మికుడు మృతి
విద్యుత్ తీగలు తగిలి షాక్ గురై గీత కార్మికుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా వేడాంలో జరిగింది. వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా విద్యుత్ తీగలు తగిలి విద్యుదఘాతానికి గురయ్యాడు.
విద్యుత్ తీగలు తగిలి గీత కార్మికుడు మృతి