చిత్తూరు జిల్లా విజయపుర మండలం పాత ఆర్కాడ్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రాజు, కిరణ్ యాదవ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా విజయపుర మండలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు.

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ
TAGGED:
చిత్తూరు జిల్లా తాజా వార్తలు