13వ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు చిత్తూరు జిల్లా యాదమరి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్నాయి. 13జిల్లాలకు చెందిన మొత్తం450మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.అండర్-9,అండర్-11,అండర్-14విభాగాల్లో బాల బాలికల సింగిల్ బౌన్స్ మూడు నిమిషాల ఎడ్యురన్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు.
చిత్తూరులో రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు - రోప్ స్కిప్పింగ్
చిత్తూరు జిల్లా యాదమరి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో, వివిద ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్దులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్కిప్పింగ్ చేస్తున్న విద్యార్థులు