చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీ పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.
చిత్తురులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
చిత్తూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి పాల్గొని.. అమరులైన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చిత్తూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు