ఇదీ చూడండి:
మిరుమిట్లు గొలిపేలా... జిగేల్ మనేలా... తిరువీధులు - తిరుమల నేటి వార్తలు
ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగే... శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. తిరుమల వీధుల్లో మిరమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులను ఏర్పాటు చేస్తున్నారు. గరుడాద్రి నగర్ నుంచి శ్రీవారి ఆలయం వరకు వివిధ ఆకృతులలో విద్యుత్ దీపాలను అలంకరించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు