చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు అమ్మవారు హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాఢవీధులలో ఊరేగుతున్న అమ్మవారికి భక్తులు కర్పూరహరతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వాహన సేవలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
ఘనంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల న్యూస్
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ నాలుగు మాఢవీధులలో ఊరేగుతున్న అమ్మవారికి భక్తులు కర్పూరహరతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
Sripadmavathi Ammavari Kartika Brahmotsavam in Thiruchanur