ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగిన స్వామివారు - srinivasamangapuram sti kalyanavenkateshwara swamy

చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం.. స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగారు.

srinivasamangapuram sti kalyanavenkateshwara swamy appear on hamsa vahanam
సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగిన స్వామివారు

By

Published : Mar 3, 2021, 11:04 PM IST

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు స‌ర‌స్వ‌తీదేవి అలంకారంలో హంస‌ వాహనంపై దర్శనమిచ్చారు. కొవిడ్-19 కారణంగా ఈ వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది. గురువారం ఉద‌యం 8గంటల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు సింహ వాహ‌నం, రాత్రి 7గంటల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ముత్య‌పుపందిరి వాహ‌నాలపై స్వామివారు ఊరేగనున్నారు.

సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగిన స్వామివారు

ABOUT THE AUTHOR

...view details