చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీకేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. కరోనా ప్రభావం కారణంగా భక్తులను అనుమతించకుండా ఆలయం ఆధ్వర్యంలోనే పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి హోమాలు, పూజలు చేపట్టారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏకాంతంగా శ్రీకేదారి గౌరీ వ్రతం - chittoor district latest news
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీకేదారి గౌరీ వ్రతాన్ని కరోనా ప్రభావంతో ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి హోమాలు, పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏకాంతంగా శ్రీకేదారి గౌరీ వ్రతం