మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంతో రంగవల్లులను తీర్చిదిద్దారు. స్వర్ణ తాపడం కలిగిన ధ్వజ స్తంభాల ఎదుట విశాలమైన రంగవల్లులు ఆలయానికి చేరుకునే భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న రంగవల్లులు - శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న రంగవల్లులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రంగవల్లులు ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న రంగవల్లులు