చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీకి ఒక కోటి ఒక లక్షా 23 వేల రూపాయలు ఆదాయం సమకూరింది. స్వామి, అమ్మవార్ల హుండీలతో పాటు పరివాహక దేవతామూర్తుల హుండీలను లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు. 82 గ్రాముల బంగారం, 383 కేజీల వెండి వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం.. రూ. 1,01,23,000 - శ్రీకాళహస్తి నేటి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. ఒక కోటి ఒక లక్షా 23 వేలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీకి రూ. ఒక కోటి ఒక లక్షా 23 వేలు ఆదాయం