చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పేదలకు 50 టన్నుల బియ్యాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన పట్టణ పేదలకు బియ్యంతో పాటుగా కూరగాయలను 10 వేల కుటుంబాలకు అందించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
పేదలకు నిత్యావసర సరుకులు పంచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే - srikalahsti mla latest news
శ్రీకాళహస్తిలోని పేదలకు బియ్యం, కూరగాయలను స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. 50 టన్నుల బియ్యాన్ని పట్టణంలోని 10 వేల కుటుంబాలకు పంచి పెట్టారు.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-April-2020/6753262_1017_6753262_1586613501244.png
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST