ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో వెండి అంబారీపై విగ్రహమూర్తుల ఊరేగింపు - శ్రీకాళహస్తీశ్వరాలయం వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండోరోజు సోమస్కంధం మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబ దేవి వెండి అంబారీపై ఊరేగారు.

srikalahasti god and goddess procession
శ్రీకాళహస్తిలో వెండిఅంబారీపై విగ్రహమూర్తుల ఊరేగింపు

By

Published : Mar 8, 2021, 10:45 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రెండవ రోజు దేవరాత్రిని పురస్కరించుకుని సోమస్కంధం మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబదేవి వెండి అంబారులపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి ,అమ్మవార్లకు ముందు ధ్వజ పటాలం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి స్వాగతం పలికారు. భక్తుల కోలాటాలు, భజనలతో స్వామి అమ్మవార్ల ఉత్సవం జరిగింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details