అమావాస్యను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు చేశారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యం సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
srikalahasthi temple