కార్తీక మాసం ప్రారంభం, మొదటి సోమవారం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొక్కలు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు - చిత్తూరులో కార్తీక శోభ
కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు.

srikalahasthi
TAGGED:
చిత్తూరులో కార్తీక శోభ