చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవోగా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవతామూర్తుల హుండీలను లెక్కించారు. మొత్తంగా రూ.49 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 120 కేజీల వెండి ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం హుండీ ఆదాయం లెక్కింపు - srikalahasthi hundi fund news
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.49 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 120 కేజీల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు.
srikalahasthi hundi fund counting