చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయం ఏడు గంగమ్మల వార్షిక జాతరకు ముస్తాబైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు నిర్ణయించాయి. రేపు జరిగే జాతరను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున ఆలయ ఈవో పెద్దిరాజు సారె పంపిణీ చేశారు. ఏడు వీధుల్లో కొలువు దీరనున్న అమ్మవార్లను అలంకరించారు.
ఏడు గంగమ్మల వార్షిక జాతరకు సిద్ధమైన శ్రీకాళహస్తీశ్వరాలయం - శ్రీకాళహస్తి ఆలయం తాజా వార్తలు
శ్రీకాళహస్తీశ్వరాలయం ఏడు గంగమ్మల వార్షిక జాతరకు సిద్ధమైంది. రేపు జరిగే ఈ జాతరకు ఆలయం తరఫున ఈవో పెద్దిరాజు సారె పంపిణీ చేశారు.
ఏడు గంగమ్మల వార్షిక జాతరకు సిద్ధమైన శ్రీకాళహస్తీశ్వరాలయం