ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీనివాసమంగాపురంలో కాళీయమర్దనుడి అలంకారంలో శ్రీనివాసుడు

చిత్తూరు జిల్లాలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో... శ్రీనివాసుడు కాళీయమర్దనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా స్వామి వారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.

Sri Kalyana Venkateswaraswamy Brahmotsavalu
శ్రీనివాసమంగాపురంలో కాళీయమర్దనుడి అలంకారంలో శ్రీనివాసుడు

By

Published : Mar 4, 2021, 11:04 PM IST

శ్రీనివాసమంగాపురంలో కాళీయమర్దనుడి అలంకారంలో శ్రీనివాసుడు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో స్వామి వారు అభయమిచ్చారు. కొవిడ్-19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధ‌నంజ‌యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details