ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో శ్రీ సిటీ వాకథాన్​కు చోటు - Sri City got the Place in India Book Of Records as Safety City

జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామిక భద్రతకు పిలుపునిస్తూ... శ్రీసిటీ హెచ్ఆర్ ఫోరమ్ శ్రీసిటీలో ఏర్పాటు చేసిన "ఇండస్ట్రియల్ సేఫ్టీ వాకథాన్ 2020" విజయవంతమైంది. మహిళా కార్మికుల భద్రతా నినాదాల మధ్య ఎంతో ఉత్సాహంగా నడక సాగింది. సుమారు వంద పరిశ్రమల నుంచి 5867 మంది వాకథాన్ కు హాజరయ్యారు. దేశంలో ఇదే అతి పెద్ద నడకగా.. శ్రీ సిటీ వాకథాన్.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. సంస్థ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Sri City got the Place in India Book Of Records as Safety City
Sri City got the Place in India Book Of Records as Safety City

By

Published : Mar 4, 2020, 8:58 PM IST

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో శ్రీ సిటీ వాకథాన్​కు చోటు

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details