పీఎస్ఎల్వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్‌ను రేపు ప్రయోగించనుండటంతో.. విజయవంతం కావాలని డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాటిలైట్ నమూనాను స్వామి, అమ్మవార్ల గర్భగుడిలో పూజలు చేశారు.
పీఎస్ఎల్వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు - సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పీఎస్ఎల్వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్‌ను రేపు ప్రయోగించనుండటంతో.. విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయించారు.
పీఎస్ఎల్వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు