ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సవమూర్తుల విగ్రహాల పరిరక్షణకు తితిదే ప్రత్యేక చర్యలు - తితిదే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తాజా సమాచారం

తిరుమల వేంకటేశ్వరుని సేవల్లో మార్పులు చేస్తున్నట్లు తితిదే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. విశేషపూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం రద్దు చేస్తున్నట్ల చెప్పారు. అర్చకులు, ఆగమసలహా మండలి సూచన మేరకు మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

Venugopal Dikshithulu
ఉత్సవమూర్తుల విగ్రహాల పరిరక్షణకు తితిదే ప్రత్యేక చర్యలు

By

Published : Mar 24, 2021, 2:55 PM IST

ఉత్సవమూర్తుల విగ్రహాల పరిరక్షణకు తితిదే ప్రత్యేక చర్యలు

తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్పస్వామివారి విగ్రహాల పరిరక్షణకు తితిదే చర్యలు చేపట్టింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేషపూజ, బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం సేవలను ఇకపై ఏడాదికి ఒకసారి సర్కారు సేవగా నిర్వహించనున్నారు.

ప్రతి నిత్యం నిర్వహించే వసంతోత్సవం సేవను సాలకట్ల ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. నిత్య అభిషేకాలతో స్వామివారి విగ్రహాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో... ఈ నిర్ణయం తీసుకున్నామంటున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details