తిరుమలలో రెండు రోజుల పాటు వారికి ప్రత్యేక దర్శనం..! - updates of thirumala darshanam
తిరుమల శ్రీవారి ఆలయంలో దివ్యాంగులకు రెండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. రానున్న రెండురోజుల్లో అధిక సంఖ్యలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. ప్రతి నెలా 2 రోజుల పాటు సుపథం ద్వారా తితిదే ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సంబంధిత భక్తులు వినియోగించుకోవాలని తితిదే సూచించింది.
తిరుమల శ్రీవారి దర్శనం
By
Published : Dec 16, 2019, 7:21 PM IST
తిరుమలలో రెండు రోజుల పాటు వారికి ప్రత్యేక దర్శనం..!