చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలోకి కొండచిలువ చొరబడింది. స్ధానిక ఆలయ సిబ్బంది, పూజారులు చూసి కొండచిలువను పట్టుకున్నారు. సమీప అటవీ ప్రాంతంలోకి వదిలేశారు.
బోయకొండ గంగమ్మ ఆలయంలో కొండచిలువ కలకలం - snake caught in bodepalli gangamma goddess temple in chowdepalli
చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలోకి కొండచిలువ ప్రవేశించింది. ఆ పామును పట్టుకున్న ఆలయ సిబ్బంది... సమీప అటవీ ప్రాంతంలో క్షేమంగా వదిలేశారు.
బోయకొండ గంగమ్మ ఆలయంలో కొండచిలువ కలకలం