ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళను పట్టుకున్న తితిదే భద్రతా సిబ్బంది - tirupati

చిన్నారిని అపహరించిన మహిళను తితిదే భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.

తిరుమల

By

Published : Aug 8, 2019, 4:35 PM IST

తిరుమలలో చిన్నారిని అపహరించిన మహిళను తితిదే భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. యాత్రికుల వసతి సముదాయం-1లో 9 నెలల చిన్నారిని మహిళ ఎత్తుకెళ్లింది. భద్రతా సిబ్బంది దర్యాప్తు చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details