జానపద, సినీ గాయని మంగ్లీ చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకాపా సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫరూఖ్ ఆమెను ఘనంగా సత్కరించారు. ఆలయ ఈవో రామకృష్ణ రెడ్డి అమ్మవారి తీర్థప్రసాదాలు మంగ్లీకి అందజేశారు.
చంద్రగిరి ఎల్లమ్మను దర్శించుకున్న గాయని మంగ్లీ - చిత్తూరు జిల్లా వార్తలు
జానపద, సినీ గాయని మంగ్లీ చిత్తూరు జిల్లా చంద్రగిరి శ్రీమూలస్థాన ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Singer mangli
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణి, విశిష్ట మహిళా పురస్కారాన్ని మంగ్లీ అందుకున్నారు.
ఇదీ చదవండి :మరోసారి పవన్ సరసన ప్రణీత!