ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11వ రోజుకు చేరుకున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష - ధర్మగిరిలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష వార్తలు

లోక సంక్షేమం కోసం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ వ‌సంత మండ‌పంలో నిర్వహిస్తున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. అదేవిధంగా ధ‌ర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 10 మంది రుత్వికులు రోహిణి న‌క్షత్ర యాగం నిర్వహించారు.

 Sundara Kanda Diksha
ధర్మగిరిలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

By

Published : May 13, 2021, 9:42 PM IST

శ్రీ‌వారిని ప్రార్థిస్తూ వ‌సంత మండ‌పంలో లోక సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఉద‌యం హ‌నుమంతుని జ‌య మంత్రంతో వ‌సంత మండ‌పం ప్రతిధ్వనించింది.

38వ‌ స‌ర్గ నుంచి 45వ‌ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 278 శ్లోకాల‌ను వేద శాస్త్ర పండితులు దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశారు. షోడ‌షాక్షరి మ‌హామంత్రం ప్రకారం 11వ‌ రోజు ద‌ అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని 278 శ్లోకాల‌ను చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details