తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం - shiva prasad dead body at tirupati
మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయాన్ని తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు. శివప్రసాద్కు నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.
తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం
మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయాన్ని చెన్నై నుంచి తిరుపతి ఎన్జీవో కాలనీలోని స్వగృహానికి తరలించారు. శివప్రసాద్ భౌతికకాయానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి మండలం అగరాలలో శివప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నారు.