తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, తేదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వైకాపా పాలనలో ఆలయాలకు రక్షణ లేకుండా పోతుందని తేదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటన దురదృష్టకరమని అన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల తాజా సమాచారం
తిరుమల శ్రీవారిని నేటి ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, తేదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు