మంగళవారం ఉదయం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలోని గుర్రపుకోన పరిధిలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అటవీశాఖాధికారులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి వృక్షాలు కాలిపోయాయి.
శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడిన మంటలు - fires on seshachalam forest news
తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలోని గుర్రపుకోన పరిధిలో మంగళవారం ఉదయం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేస్తున్నారు.
శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు