కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు జిల్లా శాంతిపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూ.80 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని...తిరుపతికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి కారును సీజ్ చేశారు.
రూ. 80 వేల విలువైన కర్ణాటక మద్యం పట్టివేత - 80 వేల విలువైన కర్ణాటక మద్యం పట్టివేత
చిత్తూరు జిల్లా శాంతిపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. రూ.80 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
కర్ణాటక మద్యం పట్టివేత