ఇదీ చూడండి:
"అడవులు వృద్ధి చెందాలంటే.. విత్తనం పడాల్సిందే" - forestration
అడవులు వృద్ధి చెందాలంటే విత్తనం పడాల్సిందే..అంటూ ప్రకృతి వ్యవసాయ నిపుణులు బోదుషా వలి ప్రకృతిని పెంచేందుకు నడుం బిగించారు. చెట్లు లేక బోసిపోయిన అడవులు వృద్ధే లక్ష్యంగా సుమారు 20 లక్షల మొక్కల విత్తనాలను అడవిలో వెదజల్లే కార్యక్రమానికి పూనుకున్నారు.
"అడవులు వృద్ధి చెందాలంటే విత్తనం పడాల్సిందే"