శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్కు తితిదే వసతి కల్పన విభాగం ఓఎస్డీ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
తిరుమల చేరుకున్న ఎస్ఈసీ రమేశ్ కుమార్ - తిరుమలలో ఎస్ఈసీ రమేశ్ కుమార్
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.
తిరుమలకు చేరుకున్న ఎస్ఈసీ రమేశ్ కుమార్