ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదంలో వ్యక్తి మృతి.. బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం - chittor updates

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె బి.కొత్తకోట మండల పరిధిలోని శీలంవారి పల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ బి.నాగిరెడ్డి కలిశారు. వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహయం అందించారు.

road accident victim
ఆర్ధిక సహయం

By

Published : Apr 12, 2021, 9:41 AM IST

చిత్తూరు జిల్లా శీలంవారి పల్లె చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజన్న కుటుంబాన్ని... ఆ ప్రాంత సర్పంచ్​ బి.నాగిరెడ్డి పరామర్శించారు. వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పిల్లలు చదువులు మానేయకుండా.. కొనసాగించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details