చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో నవసంధి గణపతిలకు సారె పంపిణీ చేశారు. ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నిడారంబరంగా ఏకాంత పూజలు చేశారు. ఆలయ ఆవరణంలోని పాతాళ గణపతి , జలవినాయక ఆలయాలతో పాటు మాఢ వీధుల్లో వినాయక ఆలయాలలో పూజలు చేపట్టారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో సారె పంపిణీ - ganesh festival news in chittor dst
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో వినాయకచవితిని పురస్కరించుకని సారె పంపిణీ చేశారు. అర్చకులు ఏకాంతంగా పూజలు నిర్వహించారు.
sare distribution to ganesh in chittor dst srikalahasthi temple