60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - 60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్
నాటు సారా స్థావరాలపై చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్
చిత్తూరు జిల్లా పీలేరు మండలం మర్రిమాకులపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని.. తయారీ సామాగ్రిని ధ్వసం చేశారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.