చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం అరుణగిరిపై వెలసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కొండ మల్లీశ్వర స్వామిని సినీ నటుడు సప్తగిరి దర్శించుకున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన సిద్ధాంతి చక్రధర్ స్వామీజీతో కలిసి ఆయన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు సప్తగిరి తెలియజేసి వారికి కొంత నగదును అందజేశారు.
కొండ మల్లీశ్వర స్వామి సేవలో సినీనటుడు సప్తగిరి - కొండ మల్లీశ్వర స్వామి సేవలో సినీనటుడు సప్తగిరి వార్తలు
సినీ నటుడు సప్తగిరి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం అరుణగిరిపై వెలసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కొండ మల్లీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆయనకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనాలు అందించారు.
కొండ మల్లీశ్వర స్వామి సేవలో సినీనటుడు సప్తగిరి