చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నూతనంగా సప్త గోకులం ప్రారంభించారు. దేశంలోని వివిధ రకాల దేశీవాళి మేలుజాతి గోవులను కొనుగోలు చేసి ఆలయ ఆవరణంలోని రంగులగోపురం వద్ద గోకులాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సప్తగోకులం ప్రారంభం - Sapta Gokulam begins at Srikalahasti temple
ప్రసిద్దిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సప్త గోకులాన్ని వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య ఆలయ ఈవో పెద్దిరాజు ప్రారంభించారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సప్తగోకులం ప్రారంభం
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈవో పెద్దిరాజు ఘనంగా ప్రారంభించారు. దర్శనానికి వచ్చే భక్తులకు గోపూజలు అందుబాటులో ఉండేందుకు వీలుగా సప్త గోకులం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: