ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో ఆకట్టుకున్న శివమెుగ్గ మహిళా వాయిద్య కళాకారులు - chittore koatala pyramid pongal celebrations

చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం శివమెుగ్గకు చెందిన మహిళా వాయిద్య కళాకారుల ప్రదర్శన అందర్నీ అలరించింది.

sankranthi sambarlu in kotala pyramid
కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి

By

Published : Jan 14, 2020, 10:40 AM IST

కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details