సంక్రాంతి సంబరాల్లో అదిరిన కర్రసాము
చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకుల సాహస ప్రదర్శనలు, నృత్యాలు, కర్రసాములు ఆకట్టుకున్నాయి. గ్రామాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
sankranthi-celebrations-in-chittoor
.