చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా కరోనా నివారణ శానిటైజేషన్ గొడుగును ఆవిష్కరించారు. నియోజకవర్గం పరిధిలోని వడమాలపేట మండలం తడుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు భానుప్రసాద్ శానిటైజేషన్ గొడుగును రూపొందించారు. ఎమ్మెల్యే రోజా గురువారం వీటిని పరిశీలించారు. ప్రతి పాఠశాలకు శానిటైజేషన్ గొడుగు ఉపయోగకరమని అన్నారు.
శానిటైజర్ గొడుగు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా - కరోనా నివారణ శానిటైజేషన్ గొడుగు
కరోనా నివారణ శానిటైజేషన్ గొడుగును ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు. ప్రతి పాఠశాలకు శానిటైజేషన్ గొడుగు ఉపయోగకరమని అన్నారు.
Sanitation umbrella