తిరుపతి రుయా ఆస్పత్రి ఫార్మాసిస్ట్ త్యాగరాజులునాయుడు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అతన్ని తమిళనాడు వేలూరు సీఎంసీకి తరలించారు. అయితే త్యాగరాజులునాయుడు ఆత్మహత్యాయత్నానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపించారు.
రుయా ఆస్పత్రి ఫార్మాసిస్ట్ త్యాగరాజులునాయుడు ఆత్మహత్యాయత్నం - తిరుపతి
రుయా ఆస్పత్రి ఫార్మాసిస్ట్ త్యాగరాజులునాయుడు ఆత్మహత్యాయత్నం చేశారు. వేలూరు సీఎంసీకి అతన్ని తరలించారు.
ఆత్మహత్యాయత్నం