ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా కంటెంట్​కి పవన్ కల్యాణ్ కామెంటా' - latest news of roja fires on janasenani

కాణిపాక వరసిద్ధి వినాయకున్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ మేరకు తెదేపా, పవన్ కల్యాణ్​పై రోజా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తెదేపా ఇచ్చే కంటెంట్​కి పవన్ కల్యాణ్ కామెంట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కాణిపాక వరసిద్ధి వినాయకున్ని దర్శించుకున్న రోజా

By

Published : Sep 15, 2019, 12:32 PM IST

కాణిపాక వరసిద్ధి వినాయకున్ని దర్శించుకున్న రోజా

బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకున్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఆలయ ఈవో లాంఛనాలతో వారికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సూచనలతోనే వైకాపాపై బురద చల్లే కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్నారని రోజా ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే కంటెంట్​కి పవన్ కామెంట్ చేయడం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నోరు మెదపని ఆయన...100 రోజుల వైకాపా పాలనపై విమర్శలు చేయడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details