దొంగలు అమ్మవారి నగలనూ వదలటంలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో సుమారు రూ.20 లక్షల విలువైన అమ్మవారి నగలు దోచుకెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం సాయంతో ఆలయాన్ని పరిశీలించారు. వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ధనకొండ గంగమ్మ ఆలయంలో చోరీ - robbery news in morapalli
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో... సుమారు రూ.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ధనకొండ గంగమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ