తితిదే జెఈవో బసంత్ కూమార్ ఇంట్లో చోరీ జరిగింది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం సమీపంలో బసంత్ కుమార్ నివసిస్తున్నారు. అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులు పగలకొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని 18 సవరాల బంగారం, 5 తులాల వెండి చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు.
తితిదే జెఈఓ బసంత్ కుమార్ నివాసంలో చోరీ - robbery at ttd JEO house
తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం సమీపంలోని తితిదే జెఈవో బసంత్ కూమార్ నివాసంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులు పగలకొట్టి దుండగులు లోపలికి వచ్చి చోరీకి పాల్పడ్డారు.
తితిదే జెఈఓ బసంత్ కుమార్ నివాసంలో చోరీ