పశ్చిమ గోదావరి జిల్లా గుడ్డిగూడెం సమీపంలో వేగం వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో గణపతి అనే యువకుడికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ అనే మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేగం వల్ల అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు మృతి - Guddigudem road accident latest information
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం