ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు

By

Published : Apr 21, 2021, 4:59 PM IST


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చీకలబైలు చెక్​పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను..మినీ వ్యాన్​ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మదనపల్లెకు చెందిన మస్తాన్, రాధగా గుర్తించారు. గాయపడ్డ వారిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details