Road accident at Srikalahasti : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం నచ్చనేరి వద్ద ద్విచక్రవాహనాన్ని ఓ ప్రైవేటు పరిశ్రమ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
Road accident at Srikalahasti: బైక్‌ను ఢీకొన్న బస్సు... ఒకరు మృతి - ఏపీ వార్తలు
Road accident at Srikalahasti : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి.
accident