ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొన్న కారు..ఒకరు మృతి - chittor kandiga mandal lo accident

చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఆరుగురి తీవ్రగాయాలైయ్యాయి.

చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం

By

Published : Oct 14, 2019, 12:21 PM IST

Updated : Oct 14, 2019, 12:47 PM IST

చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా బూచినాయుడు కండ్రిగ మండలం పదోమైలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ బందువు చింత కేశవులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Oct 14, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details