చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. మంగళం ప్రాంతంలో దంపతులు బైక్ పై ప్రయాణిస్తుండగా వేగానికి అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన దంపతులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.
పెట్రోల్ లీకయ్యి బైక్ దగ్ధం - tirupathi latest news
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగి ద్విచక్రవాహనం దగ్ధమైంది.
రోడ్డు ప్రమాదంలో వాహనం దగ్ధం... ప్రయాణికులు సురక్షితం