చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల విద్యాశాఖ అధికారి ప్రేమలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగా మెమోలు జారీ చేయడం, కులాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు యూటీఎఫ్ నేతలు ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎంఈఓను ఆర్జేడీ వేర్వేరుగా విచారించారు.
ఎంఈఓ ప్రేమలతపై ఆరోపణలు.. ఆర్జేడీ విచారణ - rjd investigation on meo premalatha news
ఎంఈఓ ప్రేమలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆర్జేడీ విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చేరుకున్న ఆర్జేడీ.. ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఎంఈఓను వేర్వేరుగా విచారించారు.
ఎంఈఓ ప్రేమలతపై ఆరోపణలు ఆర్జెడి విచారణ