ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో కఠినంగా లాక్​డౌన్ - జరిమాన విధిస్తున్న పోలీసులు

లాక్ డౌన్ నిబంధనలను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు.

chittor district
లాక్ డౌన్ పాటించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు

By

Published : Apr 2, 2020, 10:45 AM IST

మేం పని చేసేదే మీ కోసం,, ఎందుకయ్యా రోడ్ల మీదకి వచ్చి మాకీ తంటాలు

లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్న వారికి చిత్తూరు జిల్లా పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. కరోనా ప్రభావంపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు హెచ్చరిస్తున్నారు.

మీకు భారీగా చలానా వేస్తే కానీ.. తిరగటం ఆపరు

ABOUT THE AUTHOR

...view details